ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ సీఎండీ

ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ సీఎండీ

HYD: రామంతాపూర్ గోఖలే నగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఊరేగింపులో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని సోమవారం విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను స్థానికులతో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు.