ఉప్పల్ రోడ్డుపై రక్తపు మరకలు.. ప్రాణాలు పోతున్నాయ్..!

ఉప్పల్ రోడ్డుపై రక్తపు మరకలు.. ప్రాణాలు పోతున్నాయ్..!

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి చెరువు కట్ట మధ్య మార్గం రక్తపు మరకలతో నిండిపోతుంది. ప్రమాదాల్లో యుక్త వయస్కుల ప్రాణాలు పోతున్నాయ్. గత మూడేళ్ల కాలంలో కాలంలో జరిగిన 5 ప్రమాదాల్లోనూ ద్విచక్ర వాహనదారులు బస్సుల కింద పడటం, బస్సులు ఢీకొనటం లాంటివి జరిగాయి. ఈ మార్గంలోనే వరుస ప్రమాదాలు జరుగుతుండగా, ప్రమాద కారణాలపై రీసెర్చ్ చేయాల్సి ఉంది.