'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో లా&ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. వర్షాల కారణంగా ఏదైనా సమస్య తలెత్తినట్లైతే పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. వాగులు, కాలువలు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.