అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఊటీని తలపిస్తున్న అనంతపురం ప్రకృతి అందాలు
* జిల్లాకు సాస్కీ నిధుల కింద రూ. 85 కోట్లు మంజూరు: మంత్రి పయ్యావుల కేశవ్
* గుత్తిలో ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగేంద్రను సన్మానించిన TDP నేతలు
* జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 19 వరకు పొడిగింపు