నిడిగుంటపాళెం హైస్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్

నిడిగుంటపాళెం హైస్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్

NLR: వెంకటాచలంలోని మండలంలోని నిడిగుంటపాళెం జిల్లా పరిషత్ పాఠశాల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌ను HM చలపతి, ఉపాధ్యా యులు అందరూ కలిసి నిర్వహించారు. ఈ టెస్టులో 8,9,10వ తరగతుల నుంచి మొత్తం 60 విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులు మండల స్థాయి పోటీల్లో పాల్గొంటారని HM తెలిపారు.