కర్రలతో స్కూల్‌కి కంచె వేసిన గ్రామస్తులు

కర్రలతో స్కూల్‌కి కంచె వేసిన గ్రామస్తులు

PPM: పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ కొత్తఊరు పాఠశాలలో 60 మంది పిల్లలు చదువుతున్నారు. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల అదనపు భవనం, ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో పశువులు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. అడవి నుంచి కర్రలు తెచ్చి 50 మీటర్ల మేర కంచె కట్టారు.