జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

KRNL: యూరియా పక్కదారి పడుతుందని ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పనరుపాడు గ్రామంలో రైతు కేంద్రల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్‌ను అధికారులు సస్పెన్షన్ చేశారు. కాగా జిల్లాలో యూరియా కోసం రైతుల్లో ఆందోళన కొనసాగుతుంది.