బద్దే నాయక్‌కు బెస్ట్ సోషల్ రిఫార్మర్ అవార్డు

ATP: విజయవాడలో జరిగిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్‌కు సోషల్ రిఫార్మర్ అవార్డును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రావి చేతుల మీదుగా అందుకున్నారు. మారుమూల ప్రాంతమైన కుందుర్పి మండలం, వెంకటం పల్లిలో ఓ రైతు కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.