VIDEO: బీఆర్‌ఎస్‌పై ఈసీకి ఫిర్యాదు
HYD: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ, ఓ ఛానల్ సహా ఇతర BRS సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు చేస్తున్న అసత్య ప్రచారాలు, ఫేక్ సర్వే దుష్ప్రచారంపై కాంగ్రెస్ నాయకత్వం ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌కే భవన్‌లో ఎన్నికల సంఘానికి ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు.