VIDEO: TDP నేతల రాసలీలలు
NLR: చిల్లకూరు (M) TDP నేతల వీడియోలు వైరల్‌గా మారాయి. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ ఛైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు TDP నేత దువ్వూరు వినయ్ రెడ్డి మహిళతో అశ్లీల గానా బజానా చేస్తూ.. దుస్తులు విప్పు రెచ్చిపోయి రాసలీలలు జరిపారు. తూర్పు కనుపూరు చెందిన మరో TDP నేత ఒబ్బాయి శివ కుమార్ కూడా అలాగే చేయడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు SMలో చక్కర్లు కొడుతున్నాయి.