VIDEO: నల్గొండలో సాంస్కృతిక కార్యక్రమాలు

VIDEO: నల్గొండలో సాంస్కృతిక కార్యక్రమాలు

NLG: నల్గొండలోని పెద్ద గడియారం చౌరస్తాలో ఫూలే, అంబేద్కర్ జన జాతర కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, ఫూలే, సావిత్రిబాయి ఫూలేపై ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు.