అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కళ్యాణదుర్గంలో మైనర్ బాలుడు కారు బీభత్సం
★ గుత్తి రోడ్డులో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్
★ అనంతపురంలో 100 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్
★ అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన శింగనమల విద్యార్థులు