'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

'రాజాసాబ్' ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ 'రాజాసాబ్'. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న ఇది విడుదల కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. 2026 జనవరి 9న విడుదలవుతుంది.