శ్రీకాకుళంలో విజయవంతంగా తిరంగా ర్యాలీ

శ్రీకాకుళంలో విజయవంతంగా తిరంగా ర్యాలీ

శ్రీకాకుళంలో తిరంగా ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి, శంకర్ మాట్లాడుతూ.. భారతీయులను మెరుపుదాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను, మన సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా మట్టుపెట్టారని అన్నారు. ఈ విజయాన్ని ప్రతీ భారతీయుడు గర్వపడాలన్నారు.