స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంద్ర-స్వర్ణాంద్ర కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను ప్రతి కుటుంబం పాటించాలని సూచించారు. అనంతరం ప్రజలతో కలిసి స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేశారు.