'MLA అనిల్ జాదవ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం'

ADB: నేరడిగొండ మండలంలోని సేవదాస్ నగర్ గ్రామానికి హై లెవల్ బ్రిడ్జిని మంజూరు చేయించినందుకు గాను బోథ్ MLA అనిల్ జాదవ్ చిత్రపటానికి గ్రామస్తులంతా కలసి శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ్రామానికి వంతెన లేక వాగు దాటడం కష్టమవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.