ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్

ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్

NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇవాళ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు గచ్చు బావి వద్ద పూజలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌లో కొత్త బస్సులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వెల్దండలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం, 2 గంటలకు మండల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం.