ఓటు హక్కు వినియోగించుకున్న గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

ఓటు హక్కు వినియోగించుకున్న గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

KMR: బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి, తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో, పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.