భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

KRNL: ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన తలారి సునీల్ కుమార్(20) శుక్రవారం ఉదయం ఉరివేసుకున్నాడు. మృతుడు కృష్ణ మద్యానికి బానిస కావడంతో తరచూ గొడవలు జరిగేవని, దీంతో ఇటీవల భార్య పుట్టినింటికి వెళ్లిందని స్థానికులు తెలిపారు. భార్యను తిరిగి కాపురానికి పిలిచినా భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.