VIDEO: అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

VIDEO: అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నీటి సంఘాల కమిటీలు, డీసీ ఛైర్మన్లు, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల సమస్యల వివరాలను నీటి సంఘాల కమిటీ సభ్యులు, డీసీ ఛైర్మన్లను మండలాల వారిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.