VIDEO: పుంగనూరులో ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ

VIDEO: పుంగనూరులో ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ

CTR: పుంగనూరు పట్టణంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం విద్యుత్ డివిజన్ కార్యాలయం నుంచి NTR కూడలి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా DEE శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్‌ ఇవ్వవచ్చని తెలిపారు.