'అసెంబ్లీకి రాకుండా శాశ్వత బహిష్కరణ చేయాలి'

'అసెంబ్లీకి రాకుండా శాశ్వత బహిష్కరణ చేయాలి'

HYD: అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా శాశ్వత బహిష్కరణ చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఉండే కనీస అర్హత కూడా లేదన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కడియం శ్రీహరికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.