ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు
SRD: కంగ్టి మండల కేంద్రంలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. స్థానికంగా రెండు పరీక్ష కేంద్రాల్లో కలిపి మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెలలో ప్రారంభమైన పరీక్షలు దాదాపు నెలరోజుల పాటు కొనసాగాయి. సిట్టింగ్ స్క్వాడ్స్, ఎంఈఓ, తహసీల్దార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనిఖీ చేశారు. పకడ్బందీగా చర్యలు తీస్తున్నారు.