సర్కులర్ వెనక్కి తీసుకోండి: SFI

KRNL: విద్యార్థుల హక్కులను హరించేలా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆలూరు అంబేడ్కర్ సెంటర్ వద్ద విద్యార్ది సంఘ నాయకులు నిరసన చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు బసవరాజ్, డీవైఎఫ్ఎ కార్యదర్శి మైన మాట్లడుతూ.. విద్యార్థుల గొంతు నులివేత తగదని, సర్కులర్ను దహనం చేశారు.