'దళారీల నుంచి కాపాడటానికి రైతు బజార్'

'దళారీల నుంచి కాపాడటానికి రైతు బజార్'

GDWL: కూరగాయలు, పత్తి పండించే రైతులను దళారీల దోపిడీ నుంచి కాపాడటానికి గద్వాలలో తక్షణమే రైతు బజార్ విత్తన పరిశోధన కేంద్రం (SCA) సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కే. మోహన్ రావు ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత కూరగాయల మార్కెట్ పరిసరాల్లో ఖాళీగా ఉన్న షాపులను ఉపయోగించుకుంటే రైతులకు సమస్య తీరుతుందన్నారు.