నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం

KMR: జిల్లా మద్నూర్ మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవుతాయని కాటన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సీసీఐ అధికారులతో మంగళవారం జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు సీసీఐ, ప్రైవేటు కొనుగోళ్లకు పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.