VIDEO: వైద్యుని ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

VIDEO: వైద్యుని ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

VZM: కొత్తవలస టౌన్‌లో అశ్విని క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ టి. సుబ్బారావు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబంతో హైదరాబాద్ వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి వెనుక డోర్ పగలగొట్టి లోపలికి చొరబడి సుమారు 23 తులాల బంగారం, 12 కిలోల వెండి అపహరించినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.