'ప్రతి రైతుకూ అండగా ప్రభుత్వం'

'ప్రతి రైతుకూ అండగా ప్రభుత్వం'

PPM: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంట మండలం అమ్మవలసలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని పాడి పశువుల పంపిణీ చేపట్టారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెంపు లక్ష్యంగా సబ్సిడీతో పశువులు అందజేస్తున్నట్లు చెప్పారు. పశుసంపద వృద్ధితో గ్రామీణ ఉపాధి పెరుగుతుందని వివరించారు.