కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సైబర్ నేరాలపై వృద్ధులకు అవగాహన కల్పించిన కృష్ణా జిల్లా సీపీ రాజశేఖర బాబు
➢ హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో విద్యార్థినులను వేధిస్తున్న యువకులు అరెస్ట్
➢ కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు
➢ విజయవాడలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి