జిల్లాలో సెక్షన్ 30 అమలు: ఎస్పీ
MDK: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈరోజు నుంచి 30 వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఎస్పీ తెలిపారు.