తూర్పు గోదావరి జిల్లా టాప్ న్యూస్ @9PM

తూర్పు గోదావరి జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గ్యాస్ కొరత వదంతులు నమ్మవద్దు: ఎమ్మెల్యే బత్తుల
✦ జిల్లాలో ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోంది: కలెక్టర్ కీర్తి
✦ నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల
✦రాజానగరం మండలం దివాన్ చెరువు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులకు తీవ్ర గాయాలు