రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు

రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు

TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ ఈ ఫొటోల్లో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న వాళ్లను రాహుల్‌ గాంధీ గుర్తు పడతారా? ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారు. అది కాంగ్రెస్‌ కండువా కాదా? రాహుల్‌ గాంధీ అంగీకరిస్తారా? అని నిలదీశారు.