డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

KDP: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దిల్లీ, ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం 08562- 258622, 244622 నంబర్లను సంప్రదించాలన్నారు.