ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా NSUI నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంజీయూఎన్ఎస్ యూఐ నాయకులు జర్రిపోతుల సందీప్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ యూఐ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే వేదికగా నిలుస్తుందని అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.