గణేష్ ఉత్సవాలపై ఎస్సై మార్గదర్శకాలు

PDPL: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై వెంకటేష్ సూచించారు. మండపాలు ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. డీజేలు, మద్యపానం, అసభ్యకర కార్యక్రమాలు నిషేధమని, రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని ఆయన సూచించారు.