'దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు'

'దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు'

PDPL: రైతులు దళారులను నమ్మి, వారి చేతిలో మోసపోవద్దని ధర్మారం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రూపుల నాయక్ పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఇతర నాయకులతో కలిసి ఆయన మండలంలోని పలు గ్రామాలలో ధాన్యము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.