విజయ్‌కు వెళ్లాలర్ సంఘం షాక్
టీవీకే విజయ్‌కు వెళ్లాలర్ సంఘం షాక్ ఇచ్చింది. టికెట్ల కేటాయింపుపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుచ్చి, పుదుకొట్టైలో ప్రకటించిన అభ్యర్థులను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. లేదంటే విజయ్ పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా విజయ్ ప్రచారాన్ని అడ్డుకుంటామని అల్టిమేటం జారీ చేసింది. తిరుచ్చి ఈస్ట్‌లో వెళ్లాలర్ ఓట్లు అధికం కావటం విశేషం.