'ప్రభుత్వం ప్రకటించిన GST వరం లాంటిది'
KDP: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన GST వరం లాంటిదని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని GST అధికారులు విజయలక్ష్మి, ఓ. శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. GSTపై అవగాహన పెంపొందించేందుకు గురువారం అట్లూరులోని స్థానిక MVI కార్యాలయం నుంచి మోటర్ వెహికల్ CI శేఖర్ రావు, బద్వేల్ అర్బన్ సీఐ లింగప్ప జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.