పోలండ్‌పైకి రష్యా డ్రోన్లు

పోలండ్‌లో రష్యా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. వాటిని నాటో సాయంతో తాము కూల్చేశామని ఆ దేశం ప్రకటించింది. అయితే, తాము ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రష్యా వెల్లడించింది. కొన్ని డ్రోన్లు.. జామ్ అయి దారి తప్పాయని వివరణ ఇచ్చింది. అవి పోలండ్‌లోకి వెళ్లాయని రష్యా మిత్ర దేశం బెలారస్ స్పష్టం చేసింది.