సింగపూర్‌తో HYDకి పోటీ: సీఎం రేవంత్
TG: గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాకు గత ప్రభుత్వం, పాలకులతోనే సమస్య ఉండేది.. కానీ పాలసీలతో కాదు. మంచి పాలసీలు ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. సింగపూర్, దుబాయ్, టోక్యో లాంటి నగరాలతోనే హైదరాబాద్‌కి పోటీ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో HYDని మరింత అభివృద్ధి చేసుకుందాం' అని పిలుపునిచ్చారు.