నేడు ఎంపీ కలిశెట్టి షెడ్యూల్

నేడు ఎంపీ కలిశెట్టి షెడ్యూల్

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం మధ్యాహ్నం 2 నుండి విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం(అశోక్ బంగ్లా)లో పార్టీ కార్యకలాపాలను చూసుకొని, అనంతరం సాయంత్రం ఆయన ఆధ్వర్యంలో జరిగే జిల్లా క్రికట్‌ అసోసియేషన్‌ సమీక్ష సమావేశంలో మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుతో కలిసి పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.