VIDEO: పట్టపగలే ప్రైవేట్ కంపెనీల పొల్యూషన్
MDCL: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో పట్టపగలే నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేటు కంపెనీలు గాలిలోకి పొగను విడుదల చేస్తున్నాయి. మరోవైపు వ్యర్ధాలను కాల్చివేస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాచారం కంపెనీల వ్యర్ధాల తీవ్రత రామంతపూర్ పై పడుతుంది.