మండల విద్యాశాఖ అధికారిణిగా మానుపాటి పాపమ్మ నియామకం

మండల విద్యాశాఖ అధికారిణిగా మానుపాటి పాపమ్మ నియామకం

వరంగల్: చెన్నారావుపేట మండలంలోని ఎం.ఆర్.సి. కార్యాలయంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారిణిగా మానుపాటి పాపమ్మ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాపమ్మ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ MEO రత్నమాల, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు.