VIDEO: 'మా ప్లాట్‌లను మాకు ఇవ్వండి'

VIDEO: 'మా ప్లాట్‌లను మాకు ఇవ్వండి'

నిర్మల్: కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన బాధితులు తమకు కేటాయించిన ప్లాట్లను అప్పజెప్పాలని భైంసా ఆర్డీవో ఆఫీస్‌లో వినతి పత్రం ఇచ్చారు. గడ్డెన్న ప్రాజెక్టు నిర్మాణానికి ముందు 20 ఏళ్ల క్రితం నిగ్వా గ్రామం ముంపుకు గురి కాగా ఎల్లమ్మ గుడి వద్ద 350 కుటుంబాలకు ప్లాట్లను చూయించారని, ఇంత వరకు ప్లాట్లను అప్పగించలేదని వాపోయారు.