కనువిందు చేస్తున్న మేఘాల పర్వతాలు

కనువిందు చేస్తున్న మేఘాల పర్వతాలు

ASR: పాడేరు ఏజన్సీ ప్రకృతి అందాలలో మరో మచ్చుతునగా పెదబయలు మండలం బొయితెలి మేఘాల పర్వతాలు నిలవనున్నాయి. మండలంలోని గంపరాయి పంచాయితీకి చెందిన బొయితెలి గ్రామ పర్వతాల మధ్య మేఘాలు పాల సముద్రాన్ని తలపిస్తూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పర్వతాలలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి.