బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి సీజ్

బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి  సీజ్

HYD: వైద్యులనిర్లక్ష్యంతో ఓవ్యక్తి మృతి చెందాడన్న ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారులు బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశారు. కేశంపేట మండలం కోనాయపల్లికి చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం రావడంతో బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.