VIDEO: బైక్‌పై శర్వానంద్, రాజశేఖర్ సందడి
'బైకర్' సినిమా సక్సెస్ మీట్ వేడుకలో హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరూ స్టైలిష్‌గా బైక్‌పై వేదిక వద్దకు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. శర్వానంద్ బైక్ నడపగా, రాజశేఖర్ వెనుక కూర్చుని కప్ పట్టుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.