VIDEO: కేసముద్రంలో భావోద్వేగ రక్షాబంధన్ వేడుకలు

VIDEO: కేసముద్రంలో భావోద్వేగ రక్షాబంధన్ వేడుకలు

మహబూబాబాద్: కేసముద్రం మండల కేంద్రంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కలు, చెల్లెళ్లు లేని చిలివేరు సమ్మయ్యకు కాలనీ వాసుల మహిళలు రాఖీలు కట్టారు. ఈ సోదరిమణుల ప్రేమను చూసి సమ్మయ్య ఆనందభాష్పాలు పెట్టుకున్నాడు. హృదయాన్ని హత్తుకున్న ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.