ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నక్కపల్లి ఉక్కు కర్మాగారానికి ఏర్పాటు చేయడం ప్రభుత్వ విజయం: APBOC WWB ఛైర్మన్ వలవల బాబ్జీ
✦ ప్రజలు ఎండ నుంచి అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి
✦ నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ చేసిన జిల్లా రిజిస్ట్రార్ శివయ్య
✦ వేములదీవిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు