ఈ నెల 20న హార్టికల్చర్ డిప్లమో కోర్సులకు కౌన్సెలింగ్

W.G: తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి 4 ప్రభుత్వ, 3 గుర్తింపు పొందిన ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 20న తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డా.బి.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.